Wednesday, September 18, 2019

గ్రీన్ భద్రాద్రి ఆహ్వానం

భద్రాచల పురప్రముఖులు ప్రజలకు స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులకు అందరికీ విజ్ఞప్తి 2012 నుండి మొదలైన గ్రీన్ భద్రాద్రి ఉద్యమం రోజురోజుకీ అందరి సహకారంతో అభివృద్ధి చెందుతూ ఇప్పటివరకు సుమారు 8 వేల మొక్కలు నాటాము గత సంవత్సరం మొక్కలు నాటి ఇప్పుడు రెండో విడత ప్రోగ్రాం గా మన భద్రాచలం టూరిజం హోటల్  మొదలు పెట్టుకుని గుడి వరకు సుమారు 70 మొక్కలు నాటుతున్న స్పాన్సర్ అయినటువంటి దుర్గా ప్రసాద్ గారికి అభినందలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన ఐటీడీఏ పీవో గారు ప్రారంభిస్తున్నారు 18-09-2019 బుధవారము ఉదయం ఎనిమిది గంటలకి కావున అందరు కూడా దయచేసి ఇందులో ప్రోత్సాహం కోసం అందరూ హాజరు అవుతారని కోరుకుంటున్నా ఈ కార్యక్రమం ఎంత విలువైందో ఎంతో అవసరమైన మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా చాలా బాగా మొక్కలు నాటడం జరిగింది అందరి సహకారంతో దయచేసి అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాము ఇట్లు భూపతి రావు ప్రెసిడెంట్