Thursday, September 26, 2019

గోదావరి పరిసర ప్రాంతాలవారికి హెచ్చరిక.....

*BREAKING...*                             మహారాష్ట్ర లోని నాందేడ్ పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డ్యామ్ లలో వృధా నీటిని గోదావరి నది ద్వారా వదులుతున్నాము ... గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్న దృశ్య ...  గోదావరి పరిసర గ్రామాలు,ఆయకట్టు రైతులు,శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారు అప్రమతంగా ఉండాలని హెచ్చరికలు జారీ ...నాందేడ్ జిల్లా కలెక్టర్