Sunday, October 17, 2021

 

  • దసరా ప్రయాణీకులకు గుడ్‌న్యూస్
  • 17, 18 తేదీల్లో 12 ప్రత్యేక రైళ్లు

  • దసరా పండక్కి స్వస్థలాలకు వెళ్లి తిరిగొచ్చే ప్రయాణీకులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. స్వస్థలాల నుంచి తిరిగి తమ నివాస ప్రాంతాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో 12 అన్‌రిజర్వుడు రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ప్రయాణీకులంతా ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని   రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది
  • ప్రత్యేక రైళ్ల వివరాలిలా ఉన్నాయి
    సికింద్రాబాద్- కాజీపేట(07461)
    కాజీపేట - భద్రాచలం(07462)
    భద్రాచలం - కాజీపేట(07463)
    కాజీపేట - హైదరాబాద్(07464)
    సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్(07465)
    సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్(07466)
    సికింద్రాబాద్ - విజయవాడ(07567)
    విజయవాడ - సికింద్రాబాద్(07568)
    సికింద్రాబాద్ - నిజామాబాద్(07569)
  • నిజామాబాద్ - సికింద్రాబాద్(07570)
    కాచిగూడ - కర్నూలు సిటీ(07571)